16 నవంబర్ 2024

సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడి ఇకలేరు.!

సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడి ఇకలేరు.!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమం. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామ్మూర్తి, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారుమంత్రి నారా లోకేష్ చిన్నాన్న ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా లోకేశ్‌ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకొని హడావుడిగా హైదరాబాద్‌ వెళ్లారు. రామ్మూర్తి నాయుడు ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు ఆస్పత్రికి చేరుకోనున్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితి విషయంగా ఉంది. కొన్ని సామాజిక మాధ్యమాల్లో రామూర్తి నాయుడు మృతి చెందినట్టుగా ప్రచారం జరుగుతుంది. రామూర్తి నాయుడు హీరో నారా రోహిత్ తండ్రి. 

#telugunews #cmchandrababu #naralokesh #news #ramurthynaidu