కోడెేకదా కోస్తే చికెన్ అవుతుంది తినేద్దాం అనుకుంటారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
- కోళ్ళు త్వరగా పెరగడానికి రెక్క ,మెడ భాగంలో స్టిరాయిడ్ లు ఇంజెక్షన్ లు వేస్తారు. అది వేసిన చోట ఇంజేక్షన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
- మహిళల్లోని హార్మోన్లు ఈ స్టీరాయిడ్ లు త్వరగా ప్రభావితమై గర్భాశయంలో గడ్డలు ఏర్పడేలా చేస్తాయి. అవి కాన్సర్ గా మారే ప్రమాదం కూడా ఉంది.
- ఇటివల వైద్య పరిశోధనల్లో తెలిసింది. ఈ విషయాన్ని అందరికి తెలియజేసి విలువైన ప్రాణాలను కాపాడండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి