20 ఆగస్టు 2024

రేషన్ కార్డు వినియోగదారులకు షాక్..!

రేషన్ కార్డు వినియోగదారులకు షాక్..!

గత వైసీపీ ప్రభుత్వం రేషన్ దుకాణం ల్లోని సరుకుల్లో బియ్యం మాత్రమే ఇచ్చేది, కందిపప్పు, చక్కెర ఇవ్వడం మానిసింది, ఏపీ కూటమి ప్రభుత్వం 2 నెలలుగా రేషన్ సరుకుల్లో బియ్యంతో పాటుగా, కందిపప్పు, పంచదారా ఇస్తామని చెబుతూనే వస్తుంది. కానీ అమల జరగడం లేదు. వచ్చే నెలలో కూడ కేవలం బియ్యం మాత్రమే సరఫరా చేయనున్నట్లు సమాచారం. కేజీ కందిపప్పు 67 రూ. పంచదారా 17 రూ. కే అందుతుందని ఆశలు పెట్టుకున్న పేదలకు కూటమి ప్రభుత్వం నిరాశే మిగలనుంది.

స్వామి వివేకనంద సూక్తులు : https://youtu.be/ROB16IKxe2g

జగన్ ఆ విషయంలో నంబర్ 1 : https://youtu.be/mNLq-itF46s




#telugunews #ysjagan #apnews #rationitems #apyoutubenews

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి