ఏ జిల్లా నుండి పేపర్ రిజిస్ట్రేషన్ అయితే అక్కడి వరకే అక్కడేషన్స్ సౌకర్యం...
ఆందోళనలో సంపాదకులు.. అక్రిడేషన్ సౌకర్యం రద్దయ్య... అవకాశం...
తెలంగాణ పత్రికా సంపాదకులకు గత 20 సంవత్సరాల నుండి తీవ్ర అన్యాయం జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు నేటి వరకు పట్టించుకున్న పాపాన పోలేదని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.బి. రాజు డిమాండ్ చేశారు. 2002లో అప్పటి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం హయంలో జర్నలిస్టులకు బస్సు పాసులు. హెల్త్ కార్డులు మంజూరు చేసింది. ప్రస్తుత ప్రభుత్వాలు మాత్రం పత్రిక సంపాదకుల పైన కరుడుగట్టిన నేరస్తులను చూసినట్లుగా ప్రభుత్వాలు. అవగాహనలేని ప్రెస్ అకాడమీ చైర్మన్లు. నిర్లక్ష్యపు దూరనిలో నిర్లక్ష్యపు ధోరణిలో నడుస్తున్నాయని ఆరోపించారు. ప్రతి సంవత్సరం నవంబర్ డిసెంబర్ మాసాలలో కొత్త కార్డులు ఇవ్వకుండా పాత కార్డులను మార్పిడి చేసుకుంటూ కాలయాపన చేస్తున్న ప్రభుత్వం కనీసం పత్రిక ఎడిటర్లకు. కెమెరామెన్ లకు న్యూస్ సేకరణ కోసం జిల్లా రాష్ట్ర పాసులు మంజూరు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అంత ప్రభుత్వానికి కాకపోతే నియోజకవర్గస్థాయి జర్నలిస్టులకు అక్రిడేషన్ సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉంది. నిమ్మకు నీరెత్తినట్లుగా కెసిఆర్. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పత్రికలపై చిన్న చూపు చూడడం వల్ల ఎన్నికలలో ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయో ప్రభుత్వాలు గమనించడం లేదని కే.బి.రాజు స్పష్టం చేశారు.
మహబూబ్నగర్ జిల్లాలో చాలామంది పాత్రికేయులు అక్రిడేషన్ సౌకర్యం లేక రోడ్డున పడ్డ సంబంధిత కలెక్టర్ డి పి ఆర్ ఓ లు నేటి వరకు పట్టించుకున్న పాపంసంబంధిత కలెక్టర్ డి పి ఆర్ ఓ లు నేటి వరకు పట్టించుకున్న పాపనపోలేదని సర్వత్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి.కొన్ని పత్రిక యాజమాన్యాలు అక్రిడేషన్ కార్డులను పదివేల నుండి 20వేల వరకు అంతర్గతంగా విక్రయిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి ధోరణి వల్ల విలేకరి చేసేది ఒక పత్రిక అక్రిడేషన్ కార్డు మరొక దినపత్రికతో సంబంధాలు పెట్టుకుని నడిపిస్తున్నారు. ఇలాంటి వ్యవహారానికి చరమగీతం పాడవలసిన రోజులు ఆసన్నమయ్యాయని. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి ఇటీవల పత్రికలలో కొన్ని మార్పులు తెచ్చిన విధివిధానాలు ఈ విధంగా ఉన్నాయి. ఏ జిల్లాలో అయితే స్థానికేతరుడుగా ఉండి అక్కడి సంబంధిత ఆర్డిఓ దగ్గర నుండి ఆర్ఎన్ఐ చేయించుకున్న వారికి అక్కడి జిల్లా వరకే పరిమితం అవుతుందని. ఇతర జిల్లాలో అక్కడేషన్ ఆ పత్రిక చెల్లుబాటు కాదని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇలాంటి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన అక్కడ జిల్లాల నుండి అయినా అక్రిడేషన్ సౌకర్యము విలేకరులకు కల్పించాలని పత్రికా యాజమాన్యం విజ్ఞప్తి చేస్తుంది
రంగారెడ్డి. (కే.బి.రాజు)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి