ఈనెల 18వ తేదీన బీసీ నాయకులు సంఘటితమై బందుకు సహకరించాలని రంగారెడ్డి జిల్లా. శేరిలింగంపల్లి బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరామచంద్రర్ యాదవ్ యాదవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం చందానగర్ అంబేద్కర్ విగ్రహానికి బీసీలకు సంబంధించిన బీసీ రిజర్వేషన్ కు సంబంధించిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా. గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కోమీరి శెట్టి సాయిబాబా. రంగారెడ్డి జిల్లా సగర సంగం అధ్యక్షులు శేఖర సా రంగారెడ్డి జిల్లాఅధ్యక్షులు శేఖర సగర. శేరిలింగంపల్లి 106 డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్. బీసీ నాయకులు సుప్రజా ప్రవీణ్. రామకృష్ణ. భక్తరాజు. లతోపాటు. అనంతరం బీసీ నేతలు మీడియాతో మాట్లాడుతూ శనివారం నిర్వహించే బందుకు అన్ని సంస్థలు సహకరించాలని పిలుపునిచ్చారు.
Sr Reproter Raju
మరిన్ని వార్తల కోసం @telugufocustv ఛానల్ ని చూడండి.
#telugunews #telugufocustv #telugufocustvnews
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి