రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని 106 డివిజన్లో ని రాజువ్ గృహకల్పలో ఇండ్ల ముందే చెత్త కుప్పలు. పురుగులు పడ్డ నీరు కొన్ని నెలల నుండి డబ్బాలలో నిలువ ఉంచడంతో దోమల వాలిపోయాయని గుర్తించిన శాంటామాలాజీ సిబ్బందిని జిహెచ్ఎంసి అధికారిని తేజస్విని వారంలో రెండుసార్లు దోమల నివారణ కోసం స్ప్రే చేయడానికి సిబ్బందిని పంపించి కాలనీవాసలో అపరిశుభ్రంగా ఉండకూడదని తగిన సూచనలు ఇచ్చి నీటిని నిలవ ఉంచకూడదని అవగాహన కల్పించారు.
Raju Sr Reporter
Ranga Reddy District
మరిన్ని వార్తల కోసం @telugufocustv ఛానల్ ని చూడండి.
#telugunews #telugufocustv #telugufocustvnews
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి