జూబ్లీహిల్స్ నియోజకవర్గం దీపక్ రెడ్డి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజక వర్గ కాంటెస్ట్ ఎమ్మెల్యే మారబోయిన రవికుమార్ యాదవ్ ముమ్మరంగా ప్రచారం ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఆయన వెంబడి శేరిలింగంపల్లి నియోజకవర్గ మహిళా మోర్చా కన్వీనర్ కొత్తపల్లి పద్మ. మేరీ సాలో మూన్. రాఘవేంద్రరావు.షేక్ పేట డివిజన్ అధ్యక్షులు రాకేష్. మంగళవారం ఉదయం బిజేఆర్ కాలనీ. అంబెడ్కర్ నగర్ కాలనీ. లక్ష్మీ నగర్ కాలనీలలో డబ్బులతో కాలనీలలో ప్రచారాన్ని నిర్వహించారు. ఇందులో ఇంటింటా తిరిగి బిజెపి అభ్యర్థి స్టిక్కర్లను అతికించారు. అనంతరం మారబోయిన రవికుమార్ యాదవ్ కాలనీలోని ప్రజలకు బిజెపి పార్టీకి ఓటు వేయాలని కోరారు.
RAJU - Sr Reporter - RR Dist
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి