జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాత్రి పగలు లెక్కచేయకుండా ముమ్మరంగా ప్రచారం చేపట్టడం ఆయన విజయానికి గెలుపుకు సోపానాలు. టిఆర్ఎస్ పార్టీ వైఫల్యాలే మాగంటి సునీత ఓటమికి కారణాలుగా అన్ని పార్టీల వివరాలను విశ్లేషిస్తే ఓటర్లు ఎక్కడ డబ్బులు తీసుకున్న గాని ఓటు మాత్రం నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించారు. ఇప్పటికే నవీన్ యాదవ్ కు 19 ఇప్పటికే నవీన్ యాదవ్ కు 19619 ఓట్ల ఆధిక్యంతో ముందుకు సాగుతున్నారు. 19,619 వేల ఓట్ల ఆధిక్యంతో ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని కేటీ రామరావు విపరీతంగా ఆరోపణలు చేయడమే ప్రజల అదృష్టలో పడింది. మాగంటి సునీత గెలిచినప్పటికిని కేటీఆర్ ఇవే వరల్డ్ మాటలు మమ్మల్ని కూడా తిడతాడని ప్రజలు ఈ బుద్ధి చెప్పారని తెలుస్తోంది. మరి నువ్వే వివరాలు కాసేపట్లో తెలుసుకుందాం. ఇప్పటికే ఒక రౌండ్ కు ఆదిక్యం ముందుకు సాగుతా ఉంది. నవీన్ యాదవ్ గెలుపుతో సంబరాలు జరుపుకుంటున్నారు కార్యకర్తలు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి. అన్ని వివరాలతో మీ ముందుకు తీసుకువస్తున్నారు
Raju Reporter
RR District
మరిన్ని వార్తల కోసం @telugufocustv ఛానల్ ని చూడండి.
#telugunews #telugufocustv #telugufocustvnews
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి