Home
Home
Telugu Focus TV
First Guru TV
Chittoor Seenu
Telugu Focus TV Health Care
Rajahamsa TV
ismart Keerthana
365Days Amazing News
TV9 Focus
08 నవంబర్ 2025
చందానగర్ మెయిన్ రోడ్డులో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు...
శేర్లింగంపల్లి నియోజకవర్గం 110 డివిజన్ చందానగర్ మెయిన్ రోడ్ లో నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా కేక్ కటింగ్ చేసి తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జెరిపేటి జైపాల్. జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శేఖర్ రెడ్డి, 110 డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మధు, సౌందర్య రాజన్. మిరియాల ప్రీతం, ప్రభాకర్ రెడ్డి , ఊరేటి వెంకటరావు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం
@telugufocustv
ఛానల్ ని చూడండి. #telugunews #telugufocustv #telugufocustvnews
SR Reporter Raju
RR Dist Incharge
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి